(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 201

॥ శ్రీః ॥
7.201. అధ్యాయః 201
Mahabharata - Drona Parva - Chapter Topics
నారయణాస్త్రేణావేష్టితే భీమే కృష్ణార్జునాశ్యాం హస్తతః శస్త్రాపకర్షణపూర్వకం రథాదవరోపితే సత్యస్త్రస్య ప్రశమనం॥ 1 ॥
తతః సంకులయుద్ధం॥ 2 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

సంజయ ఉవాయ। 7-201-0x(4795)(54475)
భీమసేనం సమాకీర్ణం దృష్ట్వాఽస్త్రేణ ధనంజయః।
తేజసః ప్రతిఘాతార్థం వారుణేన సమావృణోత్॥ 7-201-1(54476)
నాలక్షయత తత్కశ్చిద్వారుణాస్త్రేణ సంవృతం।
అర్జునస్య లఘుత్వాచ్చ సంవృతత్వాచ్చ తేజసః॥ 7-201-2(54477)
సాశ్వసూతరథో భీమో ద్రోణపుత్రాస్త్రసంవృతః।
అగ్నావగ్నిరివ న్యస్తో జ్వాలామాలీ సుదుర్దృశః॥ 7-201-3(54478)
యథా రాత్రిక్షయే రాజంజ్యోతీష్యస్తగిరిం ప్రతి।
సమాపేతుస్తథా బాణా భీమసేనరథం ప్రతి॥ 7-201-4(54479)
స హి భీమో రథశ్చాస్య హయాః సూతశ్చ మారిష।
సంవృతా ద్రోణపుత్రేణ పావకాంతర్గతాఽభవన్॥ 7-201-5(54480)
యథా జగ్ధ్వా జగత్కృత్స్నం సమయే సచరాచరం।
గచ్ఛేద్వహ్నిర్విభోరాస్యం తథాఽస్త్రం భీమమావృణోత్॥ 7-201-6(54481)
సూర్యమగ్నిః ప్రవిష్టః స్యాద్యథా చాగ్నిం దివాకరః।
తథా ప్రవిష్టం తత్తేజో న ఆజ్ఞాయత పాండవః॥ 7-201-7(54482)
`తదస్త్రం భీమహుంకారాదపయాతి పునఃపునః।
పునః పునస్తమాయాతి హుంకారాత్తం విముంచతి।
తతో దేవాః సగంధర్వా భీమం దృష్ట్వా సువిస్మితాః'॥ 7-201-8(54483)
వికీర్ణమస్త్రం తద్దృష్ట్వా తథా భీమరథం ప్రతి।
ఉదీర్యమాణం ద్రౌణిం చ నిష్ప్రతిద్వంద్వమాహవే॥ 7-201-9(54484)
సర్వసైన్యం చ పాండూనాం న్యస్తశస్త్రమచేతనం।
యుధిష్ఠిరపురోగాంశ్చ విముఖాంస్తాన్మహారథనాన్॥ 7-201-10(54485)
అర్జునో వాసుదేవశ్చ త్వరమాణౌ మహాద్యుతీ।
అవప్లుత్య రథాద్వీరౌ భీమమాద్రవతాం తతః॥ 7-201-11(54486)
తతస్తద్ద్రోణపుత్రస్య తేజోఽస్త్రబలసంభవం।
విగాహ్య తౌ సుబలినౌ మాయయాఽవిశతాం తథా॥ 7-201-12(54487)
న్యస్తశస్త్రౌ తతస్తౌ తు నాదహత్సోఽస్త్రజోఽనలః।
వారుణాస్త్రప్రయోగాచ్చ వీర్యవత్త్వాచ్చ కృష్ణయోః॥ 7-201-13(54488)
తతశ్చకృషతుర్భీమం సర్వశస్త్రాయుధాని చ।
నారాయణాస్త్రశాంత్యర్థం నరనారాయణౌ బలాత్॥ 7-201-14(54489)
ఆకృష్యమాణః కౌంతేయో నదత్యేవ మహారవం।
వర్ధతే చైవ తద్వోరం ద్రౌణేరస్త్రం సుదుర్జయం॥ 7-201-15(54490)
తమబ్రవీద్వాసుదేవః కిమిదం పాండునందన।
వార్యమాణోఽపి కౌంతేయ యద్యుద్వాన్న నివర్తసే॥ 7-201-16(54491)
యది యుద్వేన జేయాః స్యురిమే కౌరవనందనాః।
వయమప్యత్ర యుధ్యేమ తథా చేమే నరర్షభాః॥ 7-201-17(54492)
రథేభ్యస్త్వవతీర్ణాః స్మ సర్వ ఏవ హి తావకాః।
తస్మాత్త్వమపి కౌంతేయ రథాత్తూర్ణమపాక్రమ॥ 7-201-18(54493)
ఏవముక్త్వా తు తం కృష్ణో రథాద్భూమిమవర్తయత్।
నిఃశ్వసంతం యథా నాగం క్రోధసంరక్తలోచనం॥ 7-201-19(54494)
యదాఽపకృష్టః స రథాన్న్యాసితశ్చాయుధం భువి।
తతో నారాయణాస్త్రం తత్ప్రశాంతం శత్రుతాపనం॥ 7-201-20(54495)
సంజయ ఉవాచ। 7-201-21x(4796)
తస్మిన్ప్రశాంతే విధినా తేన తేజసి దుఃసహే।
బభూవుర్విమలాః సర్వా దిశః ప్రదిశ ఏవ చ॥ 7-201-21(54496)
ప్రవవుశ్చ శివా వాతాః ప్రశాంతా మృగపక్షిణః।
వాహనాని చ హృష్టాని ప్రశాంతేఽస్త్రే సుదుర్జయే॥ 7-201-22(54497)
వ్యపోఢే చ తతో ఘోరే తస్మింస్తేజసి భారత।
బభౌ భీమో నిశాపాయే ధీమాన్సూర్య ఇవోదితః॥ 7-201-23(54498)
హతశేషం బలం తత్తు పాండవానామతిష్ఠత।
అస్త్రవ్యుపరమాద్వృష్టం తవ పుత్రజిఘాంసయా॥ 7-201-24(54499)
వ్యవస్థితే బలే తస్మిన్నేస్త్రే ప్రతిహతే తథా।
దుర్యోధనో మహారాజ ద్రోణపుత్రమథాబ్రవీత్॥ 7-201-25(54500)
అశ్వత్థామన్పునః శీఘ్రమస్త్రమేతత్ప్రయోజయ।
అవస్థితా హి పాంచాలాః పునరేతే జయైషిణః॥ 7-201-26(54501)
అశ్వత్థామా తథోక్తస్తు తవ పుత్రేణ మారిష।
సుదీనమభినిః శ్వస్య రాజానమిదమబ్రవీత్॥ 7-201-27(54502)
నైతదావర్తతే రాజన్నస్త్రం ద్విర్నోపపద్యతే।
ఆవృతం హి నివర్తేత ప్రయోక్తారం న సంశయః॥ 7-201-28(54503)
ఏష చాస్త్రప్రతీఘాతం వాసుదేవః ప్రయుక్తవాన్।
`అస్య తు హ్యేష వై దాతా మానుషేషు న విద్యతే॥ 7-201-29(54504)
పరావరజ్ఞో లోకానాం న తదస్తి న వేత్తి యత్।
తదేతదస్త్రం ప్రశమం యాతం కృష్ణస్య మంత్రితైః'॥ 7-201-30(54505)
ద్వివిధో విహితః సంఖ్యే వధః శస్త్రోర్జనాధిప।
పరాజయో వా మృత్యుర్వా శ్రేయాన్మృత్యుర్న నిర్జయః॥ 7-201-31(54506)
విజితాశ్చారయో హ్యోతే శస్త్రోత్సర్గాన్మృతోపమాః॥ 7-201-32(54507)
దుర్యోధన ఉవాచ। 7-201-33x(4797)
ఆచార్యపుత్ర యద్యేతద్ద్విరస్త్రం న ప్రయుజ్యతే।
అన్యైర్గురుఘ్నా వధ్యంతామస్త్రైరస్త్రవిదాం వర॥ 7-201-33(54508)
త్వయి శస్త్రాణి దివ్యాని త్ర్యంబకే చామితౌజసి।
`ఘ్నతైతాన్సుమహావీర్య శాత్రవాన్యుద్వకోవిదః'।
ఇచ్ఛతో న హి తే ముచ్యేత్సంక్రుద్ధో హి పురందరః॥ 7-201-34(54509)
ధృతరాష్ట్ర ఉవాచ। 7-201-35x(4798)
తస్మిన్నస్త్రే ప్రతిహతే ద్రోణే చోపధినా హతే।
తథా దుర్యోధనేనోక్తో ద్రౌణిః కిమకరోత్పునః॥ 7-201-35(54510)
దృష్ట్వా పార్థాంశ్చ సంగ్రామే యుద్ధాయ సముపస్థితాన్।
నారాయణాస్త్రనిర్ముక్తాంశ్చరతః పృతనాముఖే॥ 7-201-36(54511)
సంజయ ఉవాచ। 7-201-37x(4799)
జానన్పితుః స నిధనం సింహలాంగూలకేతనః।
సక్రోధో భయముత్సృజ్య సోఽభిదుద్రావ పార్షతం॥ 7-201-37(54512)
అభిద్రుత్య చ వింశత్యా క్షుద్రకాణాం నరర్షభ।
పంచభిశ్చాతివేగేన వివ్యాధ పురుషర్షభః॥ 7-201-38(54513)
ధృష్టద్యుంనస్తతో రాజంజ్వలంతమివ పావకం।
ద్రోణపుత్రం త్రిషష్ట్యా తు రాజన్వివ్యాధ పత్రిణాం॥ 7-201-39(54514)
సారథిం చాస్య వింశత్యా స్వర్ణపుంఖైః శిలాశితైః।
హయాంశ్చ చతురోఽవిధ్యచ్చతుర్భిర్నిశితైః శరైః॥ 7-201-40(54515)
విద్వ్వా విద్వాఽనదద్ద్రౌణిం కంపయన్నివ మేదినీం।
ఆదదే సర్వలోకస్య ప్రాణానివ మహారణే॥ 7-201-41(54516)
పార్షతస్తు బలీ రాజన్కృతాస్త్రః కృతనిశ్చయః।
ద్రౌణిమేవాభిదుద్రావ మృత్యుం కృత్వా నివర్తనం॥ 7-201-42(54517)
తతో బాణమయం వర్షం ద్రోణపుత్రస్య మూర్ధని।
అవాసృజదమేయాత్మా పాంచాల్యో రథినాంవరః॥ 7-201-43(54518)
తం ద్రౌణిః సమరే క్రుద్ధం ఛాదయామాస పత్రిభిః।
వివ్యాధ చైనం దశభిః పితుర్వధమనుస్మరన్॥ 7-201-44(54519)
ద్వాభ్యాం చ సువిసృష్టాభ్యాం క్షురాభ్యాం ధ్వజకార్ముకే।
ఛిత్త్వా పాంచాలరాజస్య ద్రౌణిరన్యైః సమార్దయత్॥ 7-201-45(54520)
వ్యశ్వసూతరథం చైనం ద్రౌణిశ్చక్రే మహాహావే।
తస్య చానుచరాన్సర్వాన్క్రుద్ధః ప్రాద్రావయచ్ఛరైః॥ 7-201-46(54521)
తతః ప్రదుద్రువే సైన్యం పాంచాలానాం విశాంపతే।
సంభ్రాంతరూపమార్తం చ న పరస్పరమైక్షత॥ 7-201-47(54522)
దృష్ట్వా తు విముఖాన్యోధాంధృష్టద్యుంనం చ పీడితం।
శైనేయోఽచోదయత్తూర్ణం రథం ద్రౌణిరథం ప్రతి॥ 7-201-48(54523)
అష్టభిర్నిశితైర్బాణైరశ్వత్థామానమార్దయత్।
వింశత్యా పునరాహత్య నానారూపైరమర్షణః।
వివ్యాధ చ తథా సూతం చతుర్భిశ్చతురో హయాన్॥ 7-201-49(54524)
[ధనుర్ధ్వజం* ; సంయత్తశ్చిచ్ఛేద కృతహస్తవత్।
స సాశ్వం వ్యధమచ్చాపి రథం హేమపరిష్కృతం।
హృది వివ్యాధ సమరే త్రింశతా సాయకైర్భృశం॥ 7-201-50(54525)
ఏవం స పీడితో రాజన్నశ్వత్థామా మహాబాలః।
శరజాలైః పరివృతః కర్తవ్యం నాన్వపద్యత॥ 7-201-51(54526)
ఏవం గతే గురోః పుత్రే తవ పుత్రో మహారథః।
కృపకర్ణాదిభిః సార్ధం శరైః సాత్వతమావృణోత్॥ 7-201-52(54527)
దుర్యోధనస్తు వింశత్యా కృపః శారద్వతస్త్రిభిః।
కృతవర్మాఽథ దశభిః కర్ణః పంచాశతా శరైః॥ 7-201-53(54528)
దుఃశాసనః శతేనైవ వృషసేనశ్చ సప్తభిః।
సాత్యకిం వివ్యధుస్తూర్ణం సమంతాన్నిశితైః శరైః॥ 7-201-54(54529)
తతః స సాత్యకీ రాజన్సర్వానేవ మహారథాన్।
విరథాన్విముఖాంశ్చైవ క్షణేనైవాకరోన్నృప॥ 7-201-55(54530)
అశ్వత్థామా తు సంప్రాప్య చేతనాం భరతర్షభ।
చింతయామాస దుఃఖార్తో నిఃశ్వసంశ్చ పునఃపునః॥ 7-201-56(54531)
అథో రథాంతరం ద్రౌణిః సమారుహ్య పరంతపః।
సాత్యకిం వారయామాస కిరఞ్శరశతాన్బహూన్॥ 7-201-57(54532)
తమాపతంతం సంప్రేక్ష్య భారద్వాజసుతం రణే।
విరథం విముఖం చైవ పునశ్చక్రే మహారథః॥ 7-201-58(54533)
తతస్తే పాండవా రాజందృష్ట్వా సాత్యకివిక్రమం।
శంఖశబ్దాన్భృశం చక్రుః సింహనాదాంశ్చ నేదిరే॥ 7-201-59(54534)
ఏవం తం విరథం కృత్వా సాత్యకిః సత్యవిక్రమః।
జఘాన వృషసేనస్య త్రిసాహస్రాన్మహారథాన్॥ 7-201-60(54535)
అయుతం దంతినాం సార్ధం కృపస్య నిజఘాన సః।
పంచాయుతాని చాశ్వానాం శకునేర్నిజఘాన హ॥ 7-201-61(54536)
తతో ద్రౌణిర్మహారాజ రథమారుహ్య వీర్యవాన్।
సాత్యకిం ప్రతి సంక్రుద్ధః ప్రయయౌ తద్వధేప్సయా। 7-201-62(54537)
పునస్తమాగతం దృష్ట్వా శనేయో నిశితైః శరైః।
అదారయత్క్రురతరైః పునఃపునరరిందమ॥] 7-201-63(54538)
సోఽతివిద్ధో మహేష్వాసో నానాలింగైరమర్షణః।
యుయుధానేన వై ద్రౌణిః ప్రహసన్వాక్యమబ్రవీత్॥ 7-201-64(54539)
శైనేయాబ్యుపపత్తిం తే జానాంయాచార్యఘాతిని।
న చైనం త్రాస్యసి మయా గ్రస్తమాత్మానమేవ చ॥ 7-201-65(54540)
శపేత్మనాఽహం శైనేయ సత్యేన తపసా తథా।
అహత్వా సర్వపాంచాలాన్యది శాంతిమహం లభే॥ 7-201-66(54541)
యద్బలం పాండవేయానాం వృష్ణీనామపి యద్బలం।
క్రియతాం సర్వమేవేహ నిహనిష్యామి సోమకాన్॥ 7-201-67(54542)
ఏవముక్త్వాఽర్కరంయాభం సుతీక్ష్ణం తం శరోత్తమం।
వ్యసృజత్సాత్వతే ద్రౌణిర్వజ్రం వృత్రే యథా హరిః॥ 7-201-68(54543)
స తం నిర్భిద్య తేనాస్తః సాయకః శరావరం।
వివేశ వసుధాం భిత్త్వా శ్వసన్బిలమివోరగః॥ 7-201-69(54544)
స భిన్నకవచః శూరస్తోత్రార్దిత ఇవ ద్విపః।
విముచ్య సశరం చాపం భూరివ్రణపరిస్రవః॥ 7-201-70(54545)
సీదన్రుధిరసిక్తశ్చ రథోపస్థ ఉపావిశత్।
సూతేనాపహృతస్తూర్ణం ద్రోణపుత్రాద్రథాంతరం॥ 7-201-71(54546)
అథాన్యేన సుపుంఖేన శరేణానతపర్వణా।
ఆజఘాన భ్రవోర్మధ్యే ధృష్టద్యుంనం పరంతపః॥ 7-201-72(54547)
స పూర్వమతివిద్ధశ్చ భృశం పస్చాచ్చ పీడితః।
ససదాథ చ పాంచాల్యో వ్యపాశ్రయత చ ధ్వజం॥ 7-201-73(54548)
తం నాగమివ సింహేన దృష్ట్వా రాజఞ్శరార్దితం।
జవేనాభ్యద్రవంఛూరాః పంచ పాణ్·డవతో రథాః॥ 7-201-74(54549)
కిరీటీ భీమసేనశ్చ వృద్వక్షత్రశ్చ పౌరవః।
యువరాజశ్చ చేదీనాం మాలవశ్చ సుదర్శనః॥ 7-201-75(54550)
ఏతే హాహాకృతాః సర్వే ప్రగృహీతశరాసనాః।
వీరం ద్రౌణాయనిం వీరాః సర్వతః పర్యవారయన్॥ 7-201-76(54551)
తే వింశతిపదే యత్తా గురుపుత్రమమర్షణం।
పంచభిః పంచభిర్బాణైరభ్యఘ్నన్సర్వతః సమం॥ 7-201-77(54552)
ఆశీవిషాభైర్వింశత్యా పంచభిస్తు శితైః శరైః।
చిచ్ఛేద యుగపద్ద్రౌణిః పంచవింశతిసాయకాన్॥ 7-201-78(54553)
సప్తభిస్తు శితైర్బాణైః పౌరవం ద్రౌణిరార్దయత్।
మాలవం త్రిభిరేకేన పార్థం ష·డ్భిర్వృకోదరం। 7-201-79(54554)
తతస్తే వివ్యధుః సర్వే ద్రౌణిం రాజన్మహారథాః।
యుగపచ్చ పృథక్చైవ రుక్మపుంఖైః శిలాశితైః॥ 7-201-80(54555)
యువరాజశ్చ వింశత్యా ద్రౌణిం వివ్యాధ పత్రిభిః।
పార్థశ్చ పునరష్టాభిస్తథా సర్వే త్రిభిస్త్రిభిః॥ 7-201-81(54556)
తతోఽర్జునం షడ్భిరథాజఘాన
ద్రౌణాయనిర్దశభిర్వాసుదేవం।
భీమం దశార్ధైర్యువారజం చతుర్భి-
ర్ద్వాభ్యాం ద్వాభ్యాం మాలవం పౌరవం చ॥ 7-201-82(54557)
సూతం విద్వ్వాః భీమసేనస్య షడ్భి--
ర్ద్వాభ్యాం విద్వ్వా కార్ముకం చ ధ్వజం చ।
పునః పార్థం శరవర్షేణ విద్వ్వా
ద్రౌణిర్ఘోరం సింహనాదం ననాద॥ 7-201-83(54558)
తస్యాస్యతస్తాన్నిశితాన్పీతధారా--
ంద్రౌణేః శరాన్పృష్ఠతశ్చాగ్రతశ్చ।
ధరా వియద్ద్యౌః ప్రదిశో దిశశ్చ
చ్ఛన్నా బాణైరభవంధోరరూపైః॥ 7-201-84(54559)
ఆసన్నస్య స్వరథం తీవ్రతేజాః
సుదర్శనస్యేంద్రకేతుప్రకాశౌ।
భుజౌ శిరశ్చేంద్రసమానవీర్య--
స్త్రిభిః శరైర్యుగపత్సంచకర్త॥ 7-201-85(54560)
స పౌరవం రథశక్త్యా నిహత్య
చ్ఛిత్త్వా రథం తిలశశ్చాస్య బాణైః।
ఛిత్త్వా చ బాహూ వరచందనాక్తౌ
భల్లేన కాయాచ్ఛిర ఉచ్చకర్త॥ 7-201-86(54561)
యువానమిందీవరదామవర్ణం
చేదిప్రభుం యువరాజం ప్రసహ్య।
బాణైస్త్వరావాంజ్వలితాగ్నికల్పై--
ర్విద్వ్వా ప్రాదాన్మృత్యేవ సాశ్వసూతం॥ 7-201-87(54562)
[*మాలవం పౌరవం చైవ యువరాజం చ చేదిపం।
దృష్ట్వా సమక్షం నిహతం ద్రోణపుత్రోణ పాండవః।
భీమసేనో మహాబాహుః క్రోధమాహారయత్పరం॥ 7-201-88(54563)
తతః శరశతైస్తీక్ష్ణైః సంక్రుద్ధాశీవిషోపమైః।
ఛాదయామాస సమరే ద్రోణపుత్రం పరంతపః॥ 7-201-89(54564)
తతో ద్రౌణిర్మహాతేజాః శరవర్షం నిహత్య తం।
వివ్యాధ నిశితైర్బాణైర్భీమసేనమమర్షణః॥ 7-201-90(54565)
తతో భీమో మహాబాహుద్రౌణేర్యుధి మహాబలః।
క్షురప్రేణ ధనుశ్ఛిత్త్వా ద్రౌణిం వివ్యాధ పత్రిణా॥ 7-201-91(54566)
తదపాస్య ధనుశ్ఛిన్నం ద్రోణపుత్రో మహామనాః।
అన్యత్కార్ముకమాదాయ భీమం వివ్యాధ పత్రిభిః॥ 7-201-92(54567)
తౌ ద్రౌణిభీమౌ సమరే పరాక్రాంతౌ మహాబలౌ।
అవర్షతాం శరవర్షం వృష్టిమంతావివాంబుదౌ॥ 7-201-93(54568)
భీమనామాంకితా బాణాః స్వర్ణపుంఖాః శిలాశితాః।
ద్రౌణిం సంఛాదయామాసుర్ఘనౌఘా ఇవ భాస్కరం॥ 7-201-94(54569)
తథైవ ద్రౌణినిర్ముక్తైర్భీమః సన్నతపర్వభిః।
అవాకీర్యత స క్షిప్రం శరైః శతసహస్రశః॥ 7-201-95(54570)
స చ్ఛాద్యమానః సమరే ద్రౌణినా రణశాలినా।
న వివ్యథే మహారాజ తదద్భుతమివాభవత్॥ 7-201-96(54571)
తతో భీమో మహాబాహుః కార్తస్వరవిభూషితాన్।
నారాచాందశ సంప్రైషీద్యమదండనిభాంఛితాన్॥ 7-201-97(54572)
తే జత్రుదేశమాసాద్య ద్రోణపుత్రస్య మారిష।
నిర్భిద్య వివిశుస్తూర్ణం వల్మీకమివ పన్నగాః॥ 7-201-98(54573)
సోఽతివిద్ధో భృశం ద్రౌణిః పాండవేన మహాత్మనా।
ధ్వజయష్టిం సమాసాద్య న్యమీలయత లోచనే॥ 7-201-99(54574)
స ముహూర్తాత్పునః సంజ్ఞాం లబ్ధ్వా ద్రౌణిర్నరాధిప।
క్రోధం పరమమాతస్థౌ సమరే రుధిరోక్షితః॥ 7-201-100(54575)
దృఢం సోఽభిహతస్తేన పాండవేన మహాత్మనా।
వేగం చక్రే మహాబాహుర్భీమసేనరథం ప్రతి॥ 7-201-101(54576)
తత ఆకర్ణపూర్ణానాం శరాణాం తిగ్మతేజసాం।
శతమాశీవిషాభానాం ప్రేషయామాస భారత॥ 7-201-102(54577)
భీమోఽపి సమరశ్లాఘీ తస్య వీర్యమచింతయత్।
తూర్ణం ప్రాసృజదుగ్రాణి శరవర్షాణి పాండవః॥ 7-201-103(54578)
తతో ద్రౌణిర్మహారాజ చ్ఛిత్త్వాఽస్య విశిఖైర్ధనుః।
ఆజఘానోరసి క్రుద్ధః పాండవం నిశితైః శరైః॥ 7-201-104(54579)
తతోఽన్యద్ధనురాదాయ భీమసేనో హ్యమర్షణః।
వివ్యాధ నిశితైర్బాణైర్ద్రౌణిం పంచభిరాహవే॥ 7-201-105(54580)
జీమూతావివ ఘర్మాంతే తౌ శరౌఘప్రవర్షిణౌ।
అన్యోన్యక్రోధతాంరాక్షౌ ఛాదయామాసతుర్యుధి॥ 7-201-106(54581)
తలశబ్దైస్తతో ఘోరైస్త్రాసయంతౌ పరస్పరం।
అయుధ్యేతాం సుసంరబ్ధౌ కృతప్రతికృతైషిణౌ॥ 7-201-107(54582)
తతో విష్ఫార్య సుమహచ్చాపం రుక్మవిభూషితం।
భీమం ప్రైక్షత స ద్రౌణిః శరానస్యంతమంతికాత్।
శరద్యహర్మధ్యగతో ద్రీప్తార్చిరివ భాస్కరః॥ 7-201-108(54583)
ఆదదనాస్య విశిఖాన్సందధానస్య చాశుగాన్।
వికర్షతో ముంచతశ్చ నాంతరం దదృశుర్జనాః॥ 7-201-109(54584)
అలాతచక్రప్రతిమం తస్య మండలమాయుధం।
ద్రౌణేరాసీన్మహారాజ బాణాన్విసృజతస్తదా॥ 7-201-110(54585)
ధనుశ్చ్యుతాః శరాస్తస్య శతశోఽథ సహస్రశః।
ఆకాశే ప్రత్యదృశ్యంత శలభానామివాయతీః॥ 7-201-111(54586)
తే తు ద్రౌణివినిర్ముక్తాః శరా హేమవిభూషితాః।
అజస్రమన్వకీర్యంత ఘోరా భీమరథం ప్రతి॥ 7-201-112(54587)
తత్రాద్భుతకమపశ్యామ భీమసేనస్య విక్రమం।
బలం వీర్యం ప్రభావం చ వ్యవసాయం చ భారత॥ 7-201-113(54588)
తాం స మేఘాదివోద్భూతాం బాణవృష్టిం సమంతతః।
జలవృష్టిం మహాఘోరాం తపాంత ఇవ చింతయన్॥ 7-201-114(54589)
ద్రోణపుత్రవధప్రేప్సుర్భీమో భీమపరాక్రమః।
అముంచచ్ఛరవర్షాణి ప్రావృషీవ బలాహకః॥ 7-201-115(54590)
తద్రుక్మపృష్టం భీమస్య ధనుర్ఘారం మహారణే।
వికృష్యమాణం విబభౌ శక్రచాపమివాపరం॥ 7-201-116(54591)
తస్మాచ్ఛరాః ప్రాదురాసంఛతశోఽథ సహస్రశః।
సంఛాదయంతః సమరే ద్రౌణిమాహవశోభినం॥ 7-201-117(54592)
తయోర్విసృజతోరేవం శరజాలాని మారిష।
వాయురప్యంతరా రాజన్నాశక్నోత్ప్రతిసర్పితుం॥ 7-201-118(54593)
తథా ద్రౌణిర్మహారాజ శరాన్హేమవిభూషితాన్।
తైలధౌతాన్ప్రసన్నాగ్రాన్ప్రాహిణోద్వధకాంక్షయా॥ 7-201-119(54594)
తానంతరిక్షే విశిఖైస్త్రిధైకైకమశాతయత్
విశేషయంద్రోణసుతం తిష్ఠతిష్ఠేతి చాబ్రవీత్॥ 7-201-120(54595)
పునశ్చ శరవర్షాణి ఘోరాణ్యుగ్రాణి పాండవః।
వ్యసృజద్బలవానక్రుద్ధో ద్రోణపుత్రవధేప్సయా॥ 7-201-121(54596)
తతోఽస్త్రమాయయా తూర్ణం శరవృష్టిం నివార్య తాం।
ధనుశ్చిచ్ఛేద భీమస్య ద్రోణపుత్రో మహాస్త్రవిత్।
శరైశ్చైనం సుబహుభిః క్రుద్ధః సంఖ్యే పరాభినత్॥ 7-201-122(54597)
స ఛిన్నధన్వా బలవాన్రథశక్తిం సుదారుణాం॥
వేగేనావిధ్య చిక్షేప ద్రోణపుత్రరథం ప్రతి॥ 7-201-123(54598)
తామాపతంతీం సహసా మహోల్కాభాం శితైః శరైః।
చిచ్ఛేద సమరే ద్రౌణిర్దర్శయన్పాణిలాఘవం॥ 7-201-124(54599)
ఏతస్మిన్నంతరే భీమో దృఢమాదాయ కార్ముకం।
ద్రౌణిం వివ్యాధ విశిఖైః స్మయమానో వృకోదరః॥ 7-201-125(54600)
తతో ద్రౌణిర్మహారాజ భీమసేనస్య సారథిం।
లలాటే దారయామాస శరేణానతపర్వణా॥ 7-201-126(54601)
సోఽతివిద్ధో బలవతా ద్రోణపుత్రేణ సారథిః।
వ్యామోహమగమద్రాజన్రశ్మీనుత్సృజ్య వాజినాం॥ 7-201-127(54602)
తతోఽశ్వాః ప్రాద్రవంస్తూర్ణం మోహితే రథసారథౌ।
భీమసేనస్య రాజేనద్ర్ పశ్యతాం సర్వధన్వినాం॥ 7-201-128(54603)
తం దృష్ట్వా ప్రద్రుతైరశ్వైరపకృష్టం రణాజిరాత్।
దధ్మౌ ప్రముదితః శంఖం బృహంతమపరాజితః॥ 7-201-129(54604)
తతః సర్వే చ పాంచాలా భీమసేనశ్చ పాణ్·డవః।
ధృష్టద్యుంనరథం త్యక్త్వా భీతాః సంప్రాద్రవందిశః॥ 7-201-130(54605)
తాన్ప్రభగ్నాంస్తతో ద్రౌణిః పృష్ఠతో వికిరఞ్శరాన్।
అభ్యవర్తత వేగేన కాలయన్పాండువాహినీం॥ 7-201-131(54606)
తే వధ్యమానాః సమరే ద్రోణపుత్రేణ పార్థివాః।
ద్రోణపుత్రభయాద్రాజందిశః సర్వాశ్చ భేజిరే॥ ॥ 7-201-132(54607)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణ నారాయణాస్త్రమోక్షపర్వణి పంచదశదివసయుద్ధే ఏకాధికద్విశతతమోఽధ్యాయః॥ 201 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-201-* ఏతదాది 14 శ్లోకాః ఝ. పుస్త ఏవ దృశ్యంతే।
5-201-* ఏతదాది 42 శ్లోకాః ఝ. పాఠ ఏవ సంతి।


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.